జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 75


Click to Download this video!

telugu sex stories telugu boothu kathalu ఒక బాటిల్ రక్తం తీసుకున్న మారు క్షణం నుండి ఇందు అమ్మను ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటూ దగ్గరుండి డాక్టర్లు చూసుకుంటూ, ఇలాంటి situation ను ఎప్పుడు ఎరుగకపోవడంతో డాక్టర్లే ఇందు అమ్మకు ఏమవుతుందో అని బయపడసాగారు, ఇందు అమ్మ మాత్రం తన శరీరం లోనుండి ప్రతి క్షణం శక్తి తీసేస్తున్నట్లుగా, ప్రాణం పోతున్నట్లుగా అనిపిస్తున్నా కూడా తన కన్న కొడుకును ప్రాణానికి ప్రాణంగా పెంచిన అక్కయ్యకు ఆ ప్రాణాన్ని ఇస్తున్నందుకు పెదాలపై చిరునవ్వుతో ఆనందించసాగింది. ఆ దృశ్యాన్ని డాక్టర్లందరు చూస్తూ ఆమె ప్రాణాలు కాపాడటం కోసం ఈమె తన ప్రాణాలు కూడా లెక్కచేస్తుండకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చెయ్యసాగారు.

అంతలో అమ్మ శక్తి లేకపోవడం వల్ల కళ్ళు మూతలు పడుతూ స్పృహ కోల్పోతుండటంతో వెంటనే బ్లడ్ తీసుకోవడం ఆపు చెయ్యగా అప్పటికే రెండో బాటిల్ కూడా దాదాపు నిండుకుని ఉండటంతో సరిపోతుందని, బ్లడ్ అమ్మకు ఎక్కిస్తూ, వెంటనే ఇందు అమ్మకు గ్లూకోస్ ఎక్కించసాగారు. డాక్టర్లు ఇందు అమ్మకు అన్ని చెక్ చేసి కొన్ని గంటలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అందరూ ఊపిరి పీల్చుకొనసాగారు. రాత్రంతా ఇద్దరు డాక్టర్లను ICU రూమ్ లోనే ఉండమని చెప్పి అర గంటకోసారి వారి ఆరోగ్యం చెక్ చేస్తూ ఉదయం వరకు రిజిస్టర్ చెయ్యమని చెప్పి మిగిలిన డాక్టర్లు బయటకు వచ్చి ఇప్పుడేమి పర్లేదు అందరూ బాగున్నారు ఉదయానికల్లా అంతా సెట్ అవుతుంది అని డ్రైవర్ మరియు అమ్మ కొలీగ్ తో చెప్పి వెళ్లిపోయారు. వాళ్లిద్దరూ ఆనందపడుతూ అమ్మ కొలీగ్ డ్రైవర్ తో మీరు వెల్లలనుకుంటే వెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పగా, సరే మేడం నేను ఉండేవాన్ని కాకుంటే ఇంటి దగ్గర పిల్లలు ఎదురుచూస్తుంటారు, ఇప్పుడు వెళ్లి ఉదయమే వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

కొద్దిసేపటి తరువాత నర్సు బయటకు రాగా పక్కన కుర్చీలో కూర్చున్న అమ్మ కొలీగ్ ను చూసి, మేడం లోపలికి రండి అని పిలుచుకొని వెళ్లి ఒక బెడ్ చూపించి ఇక్కడ రెస్ట్ తీసుకోండి, మేము చూసుకుంటాము అని చెప్పగా, ఒకసారి అమ్మ చెయ్యి అందుకొని నిమురుతూ కొద్దిసేపు పక్కనే కూర్చుని తరువాత కొద్దిసేపు పడుకొనసాగింది.

విశ్వ సర్ మహేష్ ఇంటికి వచ్చేటప్పటికి పోలీసులు పెద్దయ్యతో పాటు ఒక ఇద్దరిని ఇక్కడే ఉండమని చెప్పి మిగతా వారందరినీ వారి వారి ఇళ్లకు పంపించివేశారు. విశ్వ సర్ వేగంగా జీప్ దిగి లోపలికి వెళ్ళి మొత్తం ఇల్లు పరిశీలించి హాల్ మొత్తం రక్తం ఉండగా ఏమి జరిగిందో అని కంగారు పడుతూ, జరిగినదంతా తెలుసుకొని నాకు ఫోన్ చెయ్యగా స్విచ్ ఆఫ్ రావడంతో, అర్ధరాత్రి 1 గంట దాటుతుండగా విక్రమ్ కు ఫోన్ చెయ్యగా చాలా సేపటి తరువాత ఎత్తగా, జరిగిందంతా చెప్పి ఎవరో ఒక ఆమె ఇద్దరిని హాస్పిటల్ కు తీసుకొని వెళ్లిందంట అని చెబుతూ మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఇప్పుడేం చెయ్యాలి అని అడుగగా, ఉండరా ఒక్క నిమిషం కాల్ చేస్తానని కట్ చేసి ఇందు అమ్మ వైజాగ్ లో ఉందని తెలుసు కాబట్టి ఒకవేళ అమ్మే వాళ్ళను తీసుకుని హాస్పిటల్ కు వెళ్లి ఉంటుందేమో అని ఐడియా రాగా,

వెంటనే ఇందు అమ్మకు కాల్ చెయ్యగా ఇక్కడ ICU రూమ్ లో ఫోన్ అమ్మ హాండ్ బాగ్ లో మ్రోగుతుండగా, నర్సు తీసి ఎత్తగా మేము పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాము మేడం ఎక్కడ అని అడుగగా హాస్పిటల్ పెరు చెప్పి నర్సును మాట్లాడుతున్నాను అని జరిగినదంతా వివరించగా, ఆత్రంగా పక్కన ఎవరైనా డాక్టర్ ఉన్నారా అని అడుగగా సర్ అని డాక్టర్ కు ఫోన్ ఇవ్వగా, నేను DSP మాట్లాడుతున్నాను నేను వచ్చే వరకు మేడం ను మరియు మేడం తీసుకొచ్చిన వారందరినీ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి, వెంటనే విశ్వ సర్ కు కాల్ చేసి ఉన్న పలంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళమని, నేను ఉదయానికళ్ల వైజాగ్ వచ్చేస్తాను, వాళ్లకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా అని బాధపడుతూ చెప్పగా, ఇప్పుడే వెళుతున్నాను వారికి ఏమి జరగకుండా దగ్గరుండి డాక్టర్ల సహాయంతో జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని నువ్వేమి కంగారు పడకు జాగ్రత్తగా రమ్మని చెప్పి కాల్ కట్ చేశారు. విశ్వ సర్ జీపులో ఉన్న దొంగలను కర్ర విరిగేట్లుగా కొట్టి ఇంటి దగ్గర ఇద్దరు కానిస్టేబుల్ లను ఉంచి ఈ నా కొడుకుల్ని స్టేషన్ లో బూకలో వెయ్యండి ఉదయం వచ్చి వీళ్ళ పని చూస్తాను అని జీప్ లో హాస్పిటల్ కు వెల్లసాగారు.

ఎవరండి అని నిద్రలేస్తూ విక్రమ్ సర్ భార్య అడుగగా జరిగిందంతా వివరించగా, కంగారుపడుతూ మహేష్ అన్నయ్యకు ఎలా ఉందంట అని అడుగగా, మహేష్ అక్కడ లేదు అందుకే కచ్చితంగా వెళ్ళాలి అని చెప్పగా, వెంటనే బాగు సర్ది ఇస్తూ, మా గురించి భయపడవద్దు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను వెళ్లిన వెంటనే కాల్ చెయ్యండి అని చెప్పగా, ప్రేమగా తన భార్యకు, పిల్లలకు ముద్దు పెట్టి బయట కాపలా ఉన్న కానిస్టేబుళ్ళకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించి, పోలీస్ వ్యాన్ లో ఎయిర్పోర్ట్ కు వెల్తూ వైజాగ్ కి వెంటనే ఏ ఫ్లైట్ ఉందొ దానికి టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ చేరుకొని వైజాగ్ బయలుదేరారు.

హాస్పిటల్ లో శరీరంలో శక్తి లేకున్నా ఇందు అమ్మ బెడ్ పై లేచి కూర్చొని చేతికున్న గ్లూకోస్ ను పీకి వేసి అమ్మకు ఎలా ఉందో చూడాలని బెడ్ నుండి దిగి అమ్మ బెడ్ దగ్గరికి నెమ్మదిగా వెళుతుండగా డాక్టర్ నర్సు కంగారు పడుతూ, నర్సు ఇందు అమ్మ దగ్గరికి వచ్చి పడిపోకుండా పట్టుకొని అమ్మ బెడ్ దగ్గరకు నిదానంగా పిలుచుకొని వెళ్లగా, బెడ్ పై అమ్మ పక్కనే కూర్చుని చేతి వేళ్ళను సున్నితంగా తడుముతూ కన్నీళ్లు కారుస్తుండగా మేడం ఏమి భయపడాల్సిన పని లేదు డాక్టర్లు ఉదయానికల్లా మాములు స్థితికి వచ్చేస్తారు అని చెప్పారు, వీళ్ళ కోసం మీరు పడిన శ్రమ వృధా పోలేదు మీరు భయపడాల్సిన పని లేదు అని ధైర్యం చెప్పసాగింది. మీకు రెస్ట్ అవసరమని ఎంత చెప్పినా వినకుండా అమ్మను చూస్తూ పక్కనే కూర్చుండిపోయింది.

అంతలో విశ్వ సర్ హాస్పిటల్ కు పోలీస్ సైరెన్ తో చేరుకొని రిసెప్షన్ లో ఎంక్విరీ చేస్తుండగా వెళ్లి చీఫ్ డాక్టర్ ను పిలుచుకొని రాగా స్వయంగా సర్ ని ICU కి పిలుచుకొనివెళ్లి ముగ్గురి ట్రీట్మెంట్ గురించి వివరిస్తూ, ఇందు అమ్మతో మేడం మీకు రెస్ట్ అవసరం మేము దగ్గరుండి చూసుంటాము అని డాక్టర్ చెప్పగా నర్సు దగ్గరుండి అమ్మను బెడ్ వరకు తీసుకు వెళ్లి పడుకోబెట్టగా, నర్స్ ఒక వేళ ఆమెకు నిద్రపోకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగించండి అని చెప్పసాగారు.

విశ్వ సర్ అమ్మను నిన్న టీవీ లో చూసినందువల్ల గుర్తుపట్టినా ఇప్పుడు రెస్ట్ కావాలని డాక్టర్ చెబుతున్నందువల్ల ఉదయం మాట్లాడొచ్చని అనుకొని, అందరిని జాగ్రత్తగా ట్రీట్ చేస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ డాక్టర్ అని చెప్పి ఇలాగే చూసుకోండి అని, ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చెయ్యండి అని సర్ నెంబర్ ఇచ్చి బయటకు వస్తూ, వాళ్లంతా మాకు చాలా దగ్గరి వాళ్ళు, ఆమె ఎవరో మీకు ఉదయం తెలుస్తుంది అప్పటివరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి, నాకు స్టేషన్ లో పని ఉంది ఉదయం వస్తాను అని చెప్పి, విక్రమ్ కు కాల్ చెయ్యగా తగలకపోవడంతో, All are safe అని మెసేజ్ పెట్టి స్టేషన్ కు వెళ్లిపోయారు.

అమ్మకు కూడా నీరసంగా ఉండటంతో నర్సు ఇచ్చిన జ్యూస్ తాగగా నెమ్మదిగా కళ్ళు మూతపడుతుండగా అలాగే నిద్రపోయింది. తెల్లవార్లు డాక్టర్లు నలుగురి ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా చూసుకొనసాగారు.ఉదయం 6 గంటలకు ఫ్లైట్ కాశీ లో ల్యాండ్ అవ్వగా, బయటకు రాగా krishna and mahesh అని బోర్డ్ పట్టుకొని మాకోసం ఎదురుచూస్తున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్లి వచ్చిరాని హిందీతో మేమే అని చెప్పగా, సాబ్ అని చేతులు కలిపి, తన క్యాబ్ వరకు తీసుకువెల్లగా ముందుగా ఫ్రెష్ అవ్వడానికి హోటల్ కు తీసుకునివెళ్ళమని చెప్పగా 10 నిమిషాల్లో పక్కనే ఉన్న హోటల్ లో డ్రాప్ చెయ్యగా డ్రైవర్ నెంబర్ తీసుకొని, ఒక రూమ్ తీసుకొని ఛార్జింగ్ పెడదామని బ్యాగ్ మొత్తం వెతకగా ఛార్జింగ్ wire పెట్టలేదని గుర్తుకు వచ్చి, బయట కొందామనుకొని ఇద్దరు 7 లోపల రెడి అయ్యి కృష్ణ మొబైల్ లో నుండి అమ్మకు కాల్ చెయ్యగా, మిబైల్ ఇంటిలోనే ఉండటం వలన ఎత్తకపోవడంతో ఇంకా నిద్రపోతున్నారేమో ఆనుకొని తరువాత కాల్ చేద్దామనుకొని డ్రైవర్ కు కాల్ చేసి అతడితో పాటు హోటల్ లోనే తినేసి కృష్ణ మొబైల్ లో ఉన్న ఆశ్రమం అడ్రస్ చూపించగా,

సాబ్ ఆ ఆశ్రమానికి ప్రయాణం చాలా కష్టం, రోడ్ సరిగ్గా ఉండదు అడవిలోపలికి చాలా దూరం వెళ్ళాలి క్షమించండి నా వల్ల కుదరదు అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పెయ్యగా, ఇతడే రాలేదంటే మరెవరూ రారని గ్రహించి అర్జెంట్ గా వెళ్ళాలి, అమౌంట్ డబల్ ఇస్తామని చెప్పగా ఆలోచించి, రోడ్ మొత్తం గుంతలు గుంతలు ముళ్ళతో ఉంటుంది కావున నెమ్మదిగా నడపవలసివస్తుంది, ప్రయాణానికి సమయం ఎక్కువ పడుతుంది మరియు ఆశ్రమం వరకు క్యాబ్ లో వెళ్లలేము, చాలా కష్ట ప్రయాణం అని చెబుతూ మీరే చూస్తారుగా అని చెప్పగా సరే అని క్యాబ్ లో భయలుదేరసాగాము.

ఉదయమే ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వలన ప్రయాణం మందకొడిగా సాగుతుండగా, అంత ఉదయమే షాప్స్ కూడా తెరవకపోవడంతో ఆశ్రమం లో రిక్వెస్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చులే అనుకోని 8 గంటల కల్లా సిటీ దాటడంతో హైవే లో క్యాబ్ ప్రయాణం సాగుతోంది. ఒక రెండు గంటల సాఫీ ప్రయాణం తరువాత మట్టి రోడ్ లో నెమ్మదిగా మరొక రెండు గంటల ప్రయాణం చెయ్యగా, సాబ్ ఇప్పటి నుండి అడవిలో ప్రయాణం కాస్త కష్టంగా ఉంది జాగ్రత్త అని చెప్పగా, క్యాబ్ మాత్రమే పెట్టె చిన్న దారిలో గతుకుల రోడ్డు మరియు ముళ్ళకంపలు దారి మధ్య వరకు పెరిగి ప్రయాణానికి అడ్డు అడ్డుగా వస్తూ ఒక అర గంట ప్రయాణం తరువాత కారు ఎంత తొక్కినా నెమ్మదిగామే వెళ్తుండగా,

దారి మధ్యలోనే కారును ఆపి డ్రైవర్ కిందకు దిగి భయ్యా టైర్ పంక్చర్ అన్న ఒక చేదు వార్తను చెప్పి స్టెప్నీ ఉందన్న మంచి వార్తను చెప్పగా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని, ఇద్దరమూ డ్రైవర్ కు హెల్ప్ చెయ్యగా కొద్దిసేపట్లో టైర్ మార్చేసి నెమ్మదిగా కొన్ని గంటలు ప్రయాణం మొదలుపెట్టసాగాము. సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఒక చిన్న గూడెం కు చేరుకోగా, తూర్పు వైపుకు ఒక పురాతనమైన ద్వారం చెట్టు వేర్లతో చుట్టుకొనిపోయి ఉండగా దానికి ఇవతలే కారును ఆపి, ఆ ద్వారం లోపలికి ఏ వాహనాలు వెళ్ళావు సాబ్, ఇక్కడినుండి గుర్రపు బండిలో వెళ్లాల్సిందే, ఇక్కడ పూరి గుడిసెలో డబ్బు ఇస్తే అర గంటలో భోజనం తయారుచేస్తారు అని చెప్పగా,

ప్రయాణం లో అలసిపోవటం వల్ల ఆకలి కూడా వేస్తుండటం వల్ల డ్రైవర్ తో పాటు వెళ్లి ముగ్గురికోసం డబ్బు ఇచ్చి, ద్వారం దగ్గరికి వచ్చి డ్రైవర్ తోఇక్కడి పరిస్థితుల గురించి మొత్తం తెలిసినవారిలా ఉన్నారే, ముందు చాలా సార్లు వచ్చినట్లు ఉన్నారు అని అడుగగా, నహి సాబ్ ఇప్పటివరకు ఒక్కసారే ఇక్కడకు వచ్చాను, మన సిటీ కి ఇక్కడికి చాలా తేడా గనుక అలాగే గుర్తుండిపోయింది. ఇంకా ఎంత దూరం ఉంది, ఇంతకు ఎందుకు ఈ ద్వారం నుండి వాహనాలు వెళ్లకూడదు అని ప్రశ్నించగా, నాకు గుర్తుండి ఇంకొంత దూరమే, వాహనాలే కాదు ఆశ్రమం మెయిన్ ప్రవేశం దగ్గర నుండి ఎలాంటి ఎలెక్ట్రానిక్ వస్తువులను కూడా లోపలికి అనుమతి ఇవ్వరు. మన దగ్గర ఉన్న మొత్తం స్విచ్ ఆఫ్ చేసి అక్కడే ఇచ్చేయ్యాలి మరల బయటకు వచ్చాక ఇస్తారు అని చెప్పగా, ఒకసారి అమ్మకు కాల్ చెయ్యాలి అనుకోని కృష్ణ గాడి మొబైల్ తీసుకోగా టవర్ కూడా లేకపోవడంతో, సాబ్ ఇదంతా అడవి సిగ్నల్ ఉండదు అని చెబుతుండగా,

ఒక ముసలామే భోజనం రెడి అని పిలువగా అడవిలో దొరికిన వాటితో రుచికరంగా వండగా తృప్తిగా తినేసి ఆ అవ్వకు ఇంకొంత డబ్బు ఇచ్చి అవ్వ భోజనం బాగుంది అని చెప్పగా, క్యాబ్ ను డ్రైవర్ ఒక పక్కగా పార్క్ చేసి మాతోపాటు గుర్రపు బండిలో రాసాగాడు. దట్టమైన అడవి వెలుతురు కూడా నేలను తాకకుండా ఆకులు దట్టంగా కమ్ముకుని ఉండగా ఆశ్రమం ప్రవేశ ద్వారం చేరుకునేసరికి 4 గంటలు అవ్వగా మేఘాలు దట్టంగా కమ్ముకుని పెద్ద వర్షం పడే సూచనలు కనిపిస్తుండగా, బండి దిగి డబ్బు ఇచ్చేసి లోపలికి వెళుతుండగా మమ్మల్ని పూర్తిగా చెక్ చేసి ముగ్గురికి మూడు జతల తెల్లని బట్టలు ఇచ్చి పక్కనే ఉన్న రూమ్ లో మార్చుకొని రమ్మని చెప్పగా, 10 నిమిషాలలో మార్చుకొని రాగా మా దగ్గర ఉన్నవన్నీ స్విచ్ ఆఫ్ చేసి డబ్బుతో సహా తీసుకొని బ్యాగులో పెట్టి బీరువాలో పెట్టి తాళం వేసి మాకే తాళం చెవి ఇచ్చేసారు. తెల్లటి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి మా దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నేను మీ వెంటే ఉంటాను అని లోపలికి పిలుచుకొనివేళ్ళాడు.
హాస్పిటల్ లో ఉదయం 5 గంటలకు తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్ డైలీ పేపర్స్ రాగా అన్ని పేపర్ హెడ్ పేపర్ హెడ్ లైన్స్ లో banks saviour, employee of the decade పేరుతో ఫైనాన్స్ మినిస్టర్ సన్మానిస్తున్న మరియు ఉపన్యాసం ఇస్తున్న ఇందు అమ్మ ఫోటోలు హాఫ్ పేజీ మొత్తం వుండి, కింద విక్రమ్ సర్ మరియు గోవా govt women మెడికల్ స్టూడెంట్స్ గ్రూప్ ఫోటోను వేసి అమ్మ చేసిన సేవలను ఆ పేపర్ మొత్తం ప్రింట్ చేసి ఉండగా, రాత్రి అమ్మను చూసిన డాక్టర్లు మరియు హాస్పిటల్ స్టాఫ్ ఆ పేపర్ ను చూసి షాక్ లోకి వెళ్ళిపోయి తేరుకొని అందరూ ICU వైపుకు పరిగెత్తసాగారు. మొత్తం ఇండియా మొత్తం ఏ భాష డైలీ పేపర్ మరియు మ్యాగజైన్ చూసినా ఇదేవిధంగా ముగ్గురి గురించి హెడ్ లైన్స్ లో ప్రింట్ చేశారు.

గది బయట చప్పుడికి ఇందు అమ్మకు మెలకువ రాగా బాగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఏ మాత్రం నీరసంగా అనిపించక అక్కయ్య అని పైకి లేచి కళ్ళు తుడుచుకుని అమ్మ దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్న అమ్మ బెడ్ పక్కన నిలబడి డాక్టర్ ఇప్పుడెలా ఉంది అని అడుగగా, she is perfectly alright అని చెబుతుండగా, హాస్పిటల్ management మరియు చీఫ్ డాక్టర్లు అంతా లోపలికి వచ్చి అక్కడ ఉన్న డాక్టర్ కు పేపర్ చూపిస్తూ, మేడం మీ లాంటి గొప్ప వాళ్లకు ట్రీట్ చేసినందుకు మా హాస్పిటల్ ఎంతో గర్వపడుతోంది అని తమ ఆనందాన్ని పంచుకుంటూ, చీఫ్ మహిళా డాక్టర్ లను పిలిపించి అమ్మ మరియు అందరి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని చెక్ చెయ్యసాగారు. వెనుక వచ్చిన వాళ్లంతా అమ్మను చూస్తూ ఆమె ఆ మెడమే అని చూసిన ఆనందంలో ఏమేమో గుసాగుసలాడుతున్నారు. ఇందు అమ్మ అమ్మ మరియు అంటీ బెడ్ ల మధ్య కూర్చొని ఇద్దరిని జాగ్రత్తగా చేసుకొనసాగింది.

విశ్వ సర్ ఎయిర్పోర్ట్ కు చేరుకొని విక్రమ్ సర్ ను తన జీప్ లో ఎక్కించుకొని సరాసరి హాస్పిటల్ కు చేరుకొని చీఫ్ డాక్టర్లు తో సహా ICU కు చేరుకొని లోపలికి వెళ్ళి ఇందు అమ్మకు ధైర్యం ఇస్తూ నాకు ఫోన్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని వస్తుండటంతో, విశ్వ సర్ కూడా నిన్నటి నుండి ఇదేవిధంగా వస్తోందని చెప్పగా, వెంటనే ఈ నా ఫోన్ సిగ్నల్ ఎక్కడి నుండి వస్తుందో కనుక్కోమని చెప్పగా, నైస్ ఐడియా రా అని వెంటనే స్టేషన్ కు కాల్ చేసి విషయం చెప్పి వెంటనే వెళ్ళమని ఆర్డర్ వేసాడు. విక్రమ్ సర్ డాక్టర్ ను సంప్రదించి మొత్తం పరిస్థితిని తెలుసుకొనసాగారు.

సమయం 9 గంటలు అవుతుండగా అమ్మ మరియు అంటీ కు మెలకువ రాగా నీరసంగా కళ్ళు తెరువగా డాక్టర్లు పరిశీలించి, ఏమి తినకపోవడం వల్ల శక్తి లేదు నర్సు తినడానికి ఏర్పాటు చెయ్యండి అని చెప్పగా, వెంటనే రెండు వీల్ ఛైర్స్ తెప్పించి నెమ్మదిగా కూర్చోబెట్టి ఇందు అమ్మ తన కొలీగ్ సహాయంతో బాత్రూం కు తీసుకొని వెళ్లి కాలకృత్యాలు తీర్పించి, తడి బట్టతో వొంటిని తుడిచి బెడ్ పై వెనక్కు కూర్చోబెట్టి, తెప్పించిన ఇడ్లీలను చిన్న పిల్లవాళ్లకు తినిపించినట్లుగా నిదానంగా తినిపిస్తూ, పక్కన అంటుకున్న దానిని చేతితో సున్నితంగా తుడుస్తూ తినిపించి నీళ్లు తాగించగా,

కొద్దిసేపటి తరువాత శరీరానికి శక్తి లభించగా మాట్లాడటానికి పెదవులు కదలగా నెమ్మదిగా అమ్మ, అంటీ పూర్తిగా తేరుకొని బెడ్ పై సొంతంగా కూర్చోగా వెంటనే కాల్ చెయ్యడానికి మొబైల్స్ ను అడుగగా, అమ్మ తన మొబైల్ ఇవ్వగా అమ్మ మరియు అంటీ నాకు కృష్ణకు కాల్ చెయ్యగా స్విచ్ ఆఫ్ అని రాగా వెంటనే అంకుల్ కు కాల్ చేసి విషయం చెప్పి ఇప్పుడు ఇద్దరమూ బాగానే ఉన్నామని చెప్పి హాస్పిటల్ లో ఉన్నామని, అడ్రస్ చెప్పమని నర్సుకు ఇవ్వగా, హాస్పిటల్ పేరు మరియు అడ్రస్ చెప్పగా వెంటనే వచ్చేస్తున్నామని చెప్పి దివ్యక్కతో పాటు బైకులో కంగారుపడుతూ హాస్పిటల్ కు బయలుదేరారు.

అమ్మ నర్సు వైపు తిరిగి మమ్మల్ని తీసుకొచ్చిన, మా ప్రాణాలు కాపాడిన ఆ దేవత ఎక్కడ అని అడుగుతూ ఇందు అమ్మ వైపు తిరిగి మీరే ఇప్పుడు గుర్తుకు వచ్చింది అని రెండు చేతులతో నమస్కరిస్తూ కన్నీరు కారుస్తూ మమ్మల్ని కాపాడినందుకు చాలా చాలా థాంక్స్ మీ రుణం ఎప్పటికి తీర్చుకోలేము అని చెబుతుండగా, ఇందు అమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు కారుస్తూ నమస్కరిస్తున్న చేతులను ఆపుతూ అక్క…….అని పలుకుతూ ఆగిపోయి మీరు చేసిన దాంతో నేను చేసినది సముద్రం లో కలిసే వాగు అంత, మీ కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను అని ఉద్వేగంతో చెబుతూ మనఃస్ఫూర్తిగా అమ్మ పాదాలను నమస్కరిస్తుండగా, డాక్టర్లు అందరూ బయటకు వెళ్లిపోగా,

అమ్మ నోటిలోనుండి సడన్ గా చెల్లెమ్మ అన్న మాట వచ్చి తన కాళ్ళను వెనక్కు తీసుకొని ఇందు అమ్మను కౌగిలించుకోగా, ఇందు అమ్మ కళ్లల్లో ఆనంద భాస్పాలు ఆగటం లేదు. నిన్న నన్ను అక్కయ్య అని పిలిచావుగా చెల్లెమ్మ అని దగ్గరకు తీసుకోగా, మొదటి సారిగా అమ్మను సంతోషంగా కౌగిలించుకొని మనసారా ఆనందించసాగింది.

మరిన్ని 2018 కొత్త కథలు

మంచి అమ్మాయి వేశ్య గా

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *


Online porn video at mobile phone


telugu adult sex storiessrungara kathalu in telugukutta dengudu kathalutelugu sex chat storiestelugu x kataludasi khaniyalanja kathalu telugutelugu bhoothu kathala comteluguxxkathalulanja amma kathaludengudu photostelugu family kama kathalutelugukamakadaluwww telugu sxetelugu new puku kathalupinni tho sex storieswww talugu saxaunties sex stories telugukama sex stories telugudesi kahani recent storiesteluguvsex storiessexi jokestelugu real sex storiestelugu top sextelugu aex storiesaunty guddasex com telugutelugu latest sex comtelugu family kama kathaluwww telugu xxx comkamakathalutelugu sex stories infotelugu sexesx kathalutelugu sex booksall telugu sexwww telugu sex conpinni puku kathalutelugu www sextelugu school sex storiesfamily sex stories in teluguwww sex telugu comindian telugu kama kathaludengudu comkamapisachi kathalu 2016telugu akka pukuxxx telugu kathalutelugu sex mobi combuthu kathalu telugutelugu sex stories girl friendsex stories nettel sexfree telugu kama kathalukama lanjala kathalusex kathalubava maradalu sex storieswww telugu x comteluguboothukathalu realhot telugu boothu kathalusex stories in telugu newtelugu sex stories in englishlanja kama kathalusex kathalu telugu lotelugu srungara sarasa kathalutelugu sax comfamily sex kathalutelugu sex new storiestelugu sex sex sexsex new telugutelugu boothu kathalu in telugu scriptdesi kama kathalupuku dengudu kathalu in telugugoogle telugu sextelugu puku dengudu storiessexstories latesttelugu sex stories momtelugu sex allsex akkatelugu hot kathalu